Copyright © 2008 Red Hat, Inc.
The contents of this CD-ROM are Copyright © 2008 Red Hat, Inc. and others. Refer to the individual copyright notices in each source package for distribution terms. The distribution terms of the tools copyrighted by Red Hat, Inc. are as noted in the file EULA
.
Red Hat మరియూ RPMలు Red Hat, Inc. యొక్క వ్యాపారచిహ్నాలు;
Red Hat Enterprise Linux బహుళ CD-ROMలో సంస్థాపనా స్థిరత్వం ఉన్న CD-ROMలు మరియూ ఆకర కోడ్ CD-ROMలలో. సరఫరా చేయబడుతుంది.
మొదటి సంస్థాపనలో ఎక్కువ ఆధునిక కంప్యూటార్లలో CD-ROM సంస్థాపన ఒకేసారిగా బూటౌతుంది, మరియూ కింది డైరెక్టరీ నిర్మాణాన్ని కలిగిఉంటుంది (ఎక్కడ /media/cdrom
CD-ROM యొక్క మరల్పు కేంద్రాలుగా ఉంతాయో):
/media/cdrom
|----> Server -- ముడిసర్వరు యిక్క ప్రాధమిక ఉత్పత్తి ప్యాకేజీ
| `----> repodata -- Red Hat యొక్క ఈ విడుదలకి చెందిన సమాచారం
| సంస్థాపన చేత ఉపయోగించబడుతున్నది Enterprise Linux
| విధానం
|----> Cluster -- ఫైల్ ఓవరుకి బైనరీ ప్యాకేజీ క్లస్టరింగు మరియూ లోడు బాలెన్సింగు
| ఐచ్ఛికం
| `----> repodata -- సంస్థాపన చేత ఉపయోగించబడుతున్న క్లస్టరుచేత సమాచారం
| విధానం
|----> ClusterStorage -- పారలల్ ప్యాకేజీ ఫైలు విధానం
| క్లస్ట్ర్ వాల్యూం నిర్వహణ విధానం
| `----> repodata -- సంస్థాపన చేత వాడబడిన క్లస్టరు సమాచారం
| విధానం
|----> VT -- వాస్తవీకరణ కోసం వాడిన బైనరీ ప్యాకేజీలు
| `----> repodata -- వాస్తవీకరణ సమాచారం
| సంస్థాపన విధానం
|----> images -- బూటు మరియూ డ్రైవరు డిస్కు చిత్రం
|----> isolinux -- CD నుండీ బూటు చేయడానికి వాడిన ఫైళ్లు
|----> README -- ఈ ఫైలు
|----> RELEASE-NOTES -- ఈ విడుదల యొక్క కొత్త సమాచారం
| Red Hat Enterprise Linux యొక్క
`----> RPM-GPG-KEY-redhat-విడుదల
--Red Hat నుండీ GPG అనుమతి
/media/cdrom
|----> Client -- బైనరీ ప్యాకేజి "knowledgeworker" desktop
| `----> repodata -- Red Hat విడుదల సమాచారం
| Enterprise Linux సంస్థాపన్ విధానం ద్వారా వాడబడినది
| విధానం
|----> Workstation -- ద్వితీక అభివృద్ధి ప్యాకేజీలు
| కార్యక్షేత్ర ఐచ్ఛికం
| `----> repodata -- సంస్థాపన విధానం ద్వారా వాడిన వాస్తవీకరణ సమాచారం
|----> VT -- వాస్తవీకరణ ఐచ్ఛికాల కోసం వాడిన బైనరీ ఐచ్ఛికాలు
| `----> repodata -- సంస్థాపన విధానం ద్వారా వాడిన వాస్తవీకరణ సమాచారం
|----> images -- బూటు మరియూ డ్రైవరు డిస్కు సమాచారం
|----> isolinux -- CDనుండీ బూటింగు చేయటానికి వాడిన ఫైళ్లు
|----> README -- ఈ ఫైలు
|----> RELEASE-NOTES -- ఈ విడుదలకు సంబంధించిన కొత్త సమాచారమం
| Red Hat Enterprise Linux యొక్క
`----> RPM-GPG-KEY-redhat-release
-- Red Hatనుండీ GPG సంతకం
ప్రతి CD-ROM ఆకర కోడ యొక్క డైరెక్టరీ వాస్తు కిందివిధంగా ఉంటుంది:
/media/cdrom
|----> SRPMS -- ఆకర ప్యాకేజీలు
`----> RPM-GPG-KEY-redhat-release
-- Red Hat ప్యాకేజీల సంతకం నుండీ GPG
మీరు NFS, FTP, లేదా HTTP సంస్థాపనల కోసం సంస్థాపన క్రమ చిత్రాన్ని అమర్చుతున్నట్లైతే, మీరు RELEASE-NOTES
ఫైళ్లను మరియూ RedHat
ఆపరేటింగ్ విధాన CD-ROMలలోని డైరెక్టరీల నుండీ అన్ని ఫైళ్లనూ మీరు తప్పక కాపీచేయాలి. Linux మరియూ UNIX కంప్యూటర్లలో, లక్ష్య డైరెక్టరీని మీ సర్వరులో ఈ కింది విధానం సరిగా ఆకృతీకరిస్తుంది (ప్రతి CD-ROMకోసం తిరిగి చేయటం):
CD-ROMని చొప్పించు
mount /media/cdrom
If you are installing the Server variant, run cp -a /media/cdrom/Server <target-directory>
If you are installing the Client variant, run cp -a /media/cdrom/Client <target-directory>
cp /media/cdrom/RELEASE-NOTES* <target-directory>
(CD 1 మాత్రమే సంస్థాపించు)
cp /media/cdrom/images <target-directory>
(Installation CD 1 only)
umount /media/cdrom
(ఎక్కడ <target-directory>
సంస్థాపక క్రమ చిత్రాన్ని కలిగిఉన్న డైరెక్టరీ మార్గానికి ప్రాతినిధ్యం వహిస్తుందో.)
అదనపు CD-ROMని, లేదా ఏ CD-ROMల లేయర్డ్ ఉత్పాదకాన్ని కాపీచేయకు, ఇది అనకొండ కార్య్క్రమాలకు అవసరమైన ఫైళ్లని తిరిగి రాస్తుంది.
ఈ CD-ROMలు Red Hat Enterprise Linux సంస్థాపించబడిన తరువాత తప్పక సంస్థాపించబడతాయి.
చాలా కంప్యూటర్లు ఇప్పుడు CD-ROMల. నుండీ స్వయంచాలకంగా బూటవ్వగలవు. మీరు అటువంటి కంప్యూటరుని కలిగి ఉంటే (అది సరిగా ఆకృతీకరించబడాలి) మీరు Red Hat Enterprise Linux ని బూట్ చేయగలుగుతారు; CD-ROM 1లో ఒకేసారి సంస్థాపించ గలుగుతారు. Red Hat Enterprise Linux బూట్ చేసినతరువాత; సంస్థాపనా ప్రక్రమం ప్రారంభమౌతుంది, మరియూ మీరు మీ కంప్యూటరును CD-ROMనుండీ సంస్థాపించ గలుగుతారు.
ఈ images/
డైరెక్టరీ ఫైలు boot.iso
ని కలిగి ఉంది. ఈ ఫైలు Red Hat Enterprise Linux ISO, సంస్థాపన పరిక్రమంని బూట్ చేయటనికి ఉపయోగించే ISO చితం ఇది నెట్వర్కు ఆధారిర సంస్థాపనకు ఉపయోగించే సాధనం. boot.iso
ని ఉపయోగించటానికి, మీకంప్యూటరు తప్పక దాని CD-ROMడ్రైవు నుండీ బూట్ చేయగలిగి ఉండాలి, మరియూ దాని BIOS అమర్పులు తప్పక ఆకృతీకరిచబడి ఉండాలి. అప్పుడు మీరు తప్పక boot.iso
నమోదుచేయగల/తిరిగి రాయదగ్గ CD-ROMని బర్న్ చేయగలుగుతారు.
వేరొక images/
లో డైరెక్టరీ diskboot.img
చిత్ర ఫైలుని కలిగి ఉంది. ఈ ఫైలు USB పెన్ డ్రైవ్ లతో ఉపయోగించటానికి ఆకృతీకరించబడింది (లేదా డిస్కేట్ డ్రైవ్ కంటే పెద్దగా ఉన్న బూట్ చేయటానికి సాధ్యమయ్యే ఇతర మాధ్యమం). చిత్రాన్ని రాయటానికి dd ఆదేశాన్ని ఉపయోగించు.
ఈ చిత్ర ఫైలుని USB పెన్ డ్రైవ్ తో ఉపయోగించటం USB సాధనం నుండీ మీ కంప్యూటరులోని BIOS సమర్ధ్యం మీద ఆధారపడి ఉంటుంది.
వెబ్ ఉపయోగానికి, http://www.redhat.comని చూడండి. మా మెయిల్ జాబితా అందుబాటు:
http://www.redhat.com/mailing-lists
మీరు వెబ్ సౌలభ్యం కలిగి లేకపోతే మీరు ఇంకా ప్రధాన మెయిలింగ్ జాబితానుండీ ఆమోదాన్ని పొందవచ్చు.
సబ్ స్క్రైబ్ కి, rhelv5-announce@redhat.com మరియూ rhelv5-beta-list@redhat.com కి subscribe విషయంతో ఈ టపాని పంపండి. మిగిలిన భాగాన్ని ఖాళీగా వదిలివేయండి.
Red Hat Enterprise Linux 5.3 లోని కొన్ని నవీకరణలు ఈ రీడ్ మీలో కనిపించవు. రీడ్ మీ యొక్క నవీకరణ ప్రతి కింది URLలో కూడా అందుబాటులో ఉంది:
http://www.redhat.com/docs/manuals/enterprise/RHEL-5-manual/index.html
As required by U.S. law, user represents and warrants that it: (a) understands that certain of the software are subject to export controls under the U.S. Commerce Departments Export Administration Regulations (EAR); (b) is not located in a prohibited destination country under the EAR or U.S. sanctions regulations (currently Cuba, Iran, Iraq, Libya, North Korea, Sudan and Syria); (c) will not export, re-export, or transfer the software to any prohibited destination, entity, or individual without the necessary export license(s) or authorizations(s) from the U.S. Government; (d) will not use or transfer the software for use in any sensitive nuclear, chemical or biological weapons, or missile technology end-uses unless authorized by the U.S. Government by regulation or specific license; (e) understands and agrees that if it is in the United States and exports or transfers the Software to eligible end users, it will, as required by EAR Section 741.17(e), submit semi-annual reports to the Commerce Departments Bureau of Industry & Security (BIS), which include the name and address (including country) of each transferee; and (f) understands that countries other than the United States may restrict the import, use, or export of encryption products and that it shall be solely responsible for compliance with any such import, use, or export restrictions.